top of page
DharmaSankalpam.png

Namakaranam (నామకరణం)

👶🏻 సంప్రదాయ పద్ధతిలో, శుభ నామకరణ సంస్కారం 👶🏻 Traditional and auspicious baby naming ceremony

1 h
5,116 Indian rupees
📿 Pooja Location 📍 Home or Temple or Your Choice

Service Description

నామకరణం అనేది శిశువు జననానంతరం 11వ లేదా 21వ రోజున నిర్వహించే పవిత్ర శోడశ సంస్కారం. ఈ వేడుకలో, శిశువు తల్లిదండ్రులు బియ్యం పాత్రలో బాబు పేరు రాయించి, గణపతి పూజ, జపం, సంకల్పంతో పాటు నామకరణ పూజను శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. శిశువు ఆయుష్షు, ఆరోగ్యం, సద్గుణాల కోసం దైవ అనుగ్రహాన్ని కోరే ఈ కార్యక్రమం, మీ ఇంటిలో సంప్రదాయ భక్తి పరిమళాలను నింపుతుంది.


Contact Details

8179960741

Hyderabad, Telangana, India


bottom of page